Logo

Aliyah 2 - Exodus 33:17 - 33:19

17
కాగా హషేంనీవు చెప్పిన మాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
18
అతడుదయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
19
ఆయననా మంచితనమంతయు నీ యెదుట కను పరచెదను; హషేం అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.